Surprise Me!

MI VS DC: Ishan Kishan షాన్‌దార్ ఇన్నింగ్స్‌ IPL 2022 తుఫానులా Tilak Varma | Oneindia Telugu

2022-03-27 42 Dailymotion

IPL 2022, MI VS DC: Ishan Kishan And Tilak Varma's great innings guided Mumbai Inidans to 177 Runs in 20 overs.

#IPL2022
#MIVSDC
#IshanKishan
#MumbaiInidans
#TilakVarma
#DelhiCapitals
#RohitSharma
#RishabhPant
#IPL2022Match2
#cricketlivescore
#BrabourneStadium

ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్‌తో ఫస్ట్ మ్యాచ్‌లోనే ముంబై ఇండియన్స్ ప్రత్యర్థి ముందు 178 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 177 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్‌కు తోడు కెప్టెన్ రోహిత్ శర్మ, తిలక్ వర్మ రాణించారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు తీయగా.. ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టాడు.

Buy Now on CodeCanyon